ETV Bharat / state

కృష్ణాజిల్లాలో ఖరారైన అభ్యర్థుల జాబితా

తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో కృష్ణాజిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు గాను, 14 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. మిగిలిన 2(పామర్రు, పెడన) నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కృష్ణాజిల్లాలో 14 తెదేపా అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు ఖరారు
author img

By

Published : Mar 15, 2019, 5:27 AM IST

కృష్ణాజిల్లాలోతెదేపాఅసెంబ్లీ స్థానాలు16ఉండగాఅందులో14 స్థానాలకు మాత్రమేఅభ్యర్థులను ప్రకటించారు.
మిగిలిన రెండు నియోజకవర్గాలైన పామర్రు, పెడన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

క్రమసంఖ్య నియోజకవర్గం అభ్యర్థుల పేర్లు
1 తిరువూరు కె. ష్యాముల్ జవహర్
2 నూజీవీడు ఎం. వెంకటేశ్వర రావు
3 గన్నవరం

వల్లభనేని వంశీ

4 గుడివాడ దేవినేని అవినాశ్
5 కైకలూరు జె.వెంకటరమణ
6 మచిలీ పట్నం కొల్లు రవీంద్ర
7 అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్
8 పెనమలూరు బోడే ప్రసాద్
9 విజయవాడ వెస్ట్ షాబానా కతూన్
10 విజయవాడ సెంట్రల్ బోండా ఉమమహేశ్వర రావు
11 విజయవాడ ఈ స్ట్ గద్దె రామ్మోహన్ రావు
12 మైలవరం దేవినేని ఉమామహేశ్వర రావు
13 నందిగామ టీ. సౌమ్య
14 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల తాతయ్య


కృష్ణాజిల్లాలోతెదేపాఅసెంబ్లీ స్థానాలు16ఉండగాఅందులో14 స్థానాలకు మాత్రమేఅభ్యర్థులను ప్రకటించారు.
మిగిలిన రెండు నియోజకవర్గాలైన పామర్రు, పెడన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

క్రమసంఖ్య నియోజకవర్గం అభ్యర్థుల పేర్లు
1 తిరువూరు కె. ష్యాముల్ జవహర్
2 నూజీవీడు ఎం. వెంకటేశ్వర రావు
3 గన్నవరం

వల్లభనేని వంశీ

4 గుడివాడ దేవినేని అవినాశ్
5 కైకలూరు జె.వెంకటరమణ
6 మచిలీ పట్నం కొల్లు రవీంద్ర
7 అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్
8 పెనమలూరు బోడే ప్రసాద్
9 విజయవాడ వెస్ట్ షాబానా కతూన్
10 విజయవాడ సెంట్రల్ బోండా ఉమమహేశ్వర రావు
11 విజయవాడ ఈ స్ట్ గద్దె రామ్మోహన్ రావు
12 మైలవరం దేవినేని ఉమామహేశ్వర రావు
13 నందిగామ టీ. సౌమ్య
14 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల తాతయ్య


Pune (Maharashtra), Mar 14 (ANI): Former Indian Envoy to China Gautam Bambawale expressed his disappointment over the country blocking India's bid at United Nations (UN) to list Masood Azhar as global terrorist, and said that China must have factored the "diplomatic cost" of taking such steps. "China must have factored that there is a diplomatic cost of taking this step. If China opposes terrorism, it must allow this listing to go ahead. We must continue to work with China to convince them to remove the hold," Bambawale told ANI.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.