ఇదీ చదవండి
'కొవ్వూరుకు ధీటుగా తిరువూరును అభివృద్ధి చేస్తా' - javahar
కృష్ణా జిల్లా తిరువూరు శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేఎస్ జవహర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొవ్వూరుకు ధీటుగా తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
కేఎస్ జవహర్ ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా తిరువూరు తెదేపా అభ్యర్థి కేఎస్ జవహర్.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజుపేట పరిధిలోని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. కొవ్వూరు కు ధీటుగా తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని.. పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భరోసా కల్పించారు.
ఇదీ చదవండి
Intro:ap_vja_24_28_all_partys_pracharam_av_c5. కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి తెదేపా అభ్యర్థి వెంకటేశ్వరావు ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గోగులంపాడు చింతలవల్లి ముసునూరు తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు మండలం లో పోతిరెడ్డిపల్లి ముక్కెళ్ళపాడు దిగవల్లి మెట్టగూడెం హనుమంతుల గూడెం గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు జనసేన అభ్యర్థి బసవ భాస్కర్ నూజివీడు పట్టణంలో లో ప్రచారం సాగిస్తూ వినూత్న రీతిలో లో ప్రచారం చేస్తున్నారు ఆటో ఎక్కి తమకు ఓటు వేయాలని చెబుతున్నారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:ఆల్ పార్టీస్ ప్రచారం
Conclusion:ప్రధాన పార్టీలు ప్రచారం
Body:ఆల్ పార్టీస్ ప్రచారం
Conclusion:ప్రధాన పార్టీలు ప్రచారం