ETV Bharat / state

ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి - undefined

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డిని నియమిస్తూ... ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్​వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి
author img

By

Published : Jun 27, 2019, 8:16 PM IST

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్​వీ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. అనంతపురం జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్​గా హేమచంద్రారెడ్డి పనిచేశారు. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఏ నోటా విన్న అదే మాట... అందరిలోనూ ఒకటే భయం....

Intro:హిందూపురం అభివృద్ధే కాకుండా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నా ఊపిరి ఉన్నంతవరకు శాయశక్తులా కృషి చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు అనంతపురం జిల్లా లేపాక్షి ఓరియంటల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు హిందూపురం పట్టణానికి చెందిన జేబీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎమ్మెల్యే బాలకృష్ణ రాత పుస్తకాలను పంపిణీ చేశారు.

Body:balakrishna

Conclusion:note books distribution

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.