ETV Bharat / state

మహిళల అలంకరణ వస్తువుల ప్రదర్శన - women commission chairperson

విజయవాడ బందరు రోడ్డులోని కల్యాణ మంటపంలో జీతో మహిళా విభాగం ఆధ్వర్యంలో అలంకరణ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం
author img

By

Published : Sep 20, 2019, 5:03 PM IST

మహిళల అలంకరణ వస్తువుల ప్రదర్శన

విజయవాడ బందరు రోడ్డులోని కల్యాణ మంటపంలో మహిళల ఆధునిక వస్త్రాలు, ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తో కలిసి ప్రారంభించారు. మహిళల నైపుణ్యాన్ని అందరికి తెలిసేలా కృషి చేస్తున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులను రోజా అభినందించారు. ఎగ్జిబిషన్ నిర్వహాకులు మహిళాభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని వాసిరెడ్డి అన్నారు.

ఇది కూడా చదవండి.

'తితిదేపై ఏం చెప్పారు..!ఇప్పుడేం చేస్తున్నారు..!'

Intro:Ap_Nlr_06_20_Gas_Leek_Mruthi_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఓ రొయ్యల పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హాస్పిటల్ కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మండలంలోని పెయ్యాలపాలెం దగ్గరున్న ఆల్ఫా మెరైన్ రొయ్యల పరిశ్రమలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పరిశ్రమలో ఒకసారిగా అమ్మోనియం గ్యాస్ లీక్ అవవడంతో అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసులు, సంజనా లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరిని హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు అనే కార్మికుడు మృతి చెందారు. సంజన అనే కార్మికురాలు కోలుకుంటోంది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.