ETV Bharat / state

జగ్గయ్యపేటలో పోటాపోటీగా ప్రచారం

జగ్గయ్యపేటలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్షాలు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

జగ్గయ్యపేటలో పోటాపోటీ ప్రచారం
author img

By

Published : Mar 20, 2019, 7:54 PM IST

జగ్గయ్యపేటలో పోటాపోటీ ప్రచారం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఓవైపు.. వైకాపా అభ్యర్థి, మాజీ విప్ సామినేని ఉదయభాను మరోవైపు.. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడటం ఇది మూడోసారి కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా గెలుపును సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

'అభ్యర్థి ఎవరైనా గెలుపు నాదే'

Dharwad (Karnataka), Mar 20 (ANI): The death toll rose to 3 on Wednesday morning in Karnataka's Dharwad building collapse that took place on Tuesday. Search and rescue operation is still underway to rescue people who are trapped under the debris. M Deepa, Deputy Commissioner of Dharwad informed about the toll. She said, "3 have died and at present we have saved 52 people. Our NDRF team from Ghaziabad has taken charge from the site. We have been communicating with 2-3 people on the extreme right side. They are using all their modern technological advancement to locate more numbers of people. We wish and pray that we are able to save everyone who is trapped."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.