ETV Bharat / state

Pothina Mahesh: 'ఇదేమీ సామాజిక న్యాయం?': పోతిన మహేష్‌ - ఏపీ రాజకీయ వార్తలు

సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా అని జనసేన అధికార ప్రతినిధి (Janasena Spokes Person) పోతిన మహేష్‌ ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా.. సామాజిక న్యాయం అంటారా అని మండిపడ్డారు.

pothina-mahesh-janasena-spokesperson
పోతిన మహేష్‌, జనసేన అధికార ప్రతినిధి
author img

By

Published : Sep 28, 2021, 6:10 PM IST

సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా అని జనసేన అధికార ప్రతినిధి(Janasena Spokes Person ) పోతిన మహేష్‌ (Pothina Mahesh) ప్రశ్నించారు. క్రిస్టియన్స్​ని ఓటు బ్యాంకు (Vote Bank)గా వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో (Nominated posts) వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా.. సామాజిక న్యాయం అంటారా అని మండిపడ్డారు. సామాజిక న్యాయం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. కొంతమంది నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకోవాలని పోతిన మహేష్‌ హెచ్చరించారు.

Pothina Mahesh: 'ఇదేమీ సామాజిక న్యాయం?': పోతిన మహేష్‌

ఇదీ చదవండి :

GVL on YCP: 'తిట్ల తుపానుకు తెరదించి.. 'గులాబ్‌'పై శ్రద్ధ పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.