ETV Bharat / state

వీరులపాడు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

author img

By

Published : Jul 1, 2020, 5:19 PM IST

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ నుంచి విజయవాడకు తరలిస్తున్న 597 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.

Irregular moving is illegal alcohol at veerylapadu checkpost
వీరులపాడు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమం మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ నుంచి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణ నుంచి విజయవాడకు టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న 597 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

ఇవీ చదవండి: 108 డ్రైవర్లకు శుభవార్త... జీతాలు భారీగా పెంపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.