ఇదీ చదవండీ:
కోలాహలంగా అంతర్ కళాశాల పవర్లిఫ్టింగ్ పోటీలు - inter- college power lifting Competitions latest nwes in krishna
అంతర్ కళాశాలల పవర్లిఫ్టింగ్ పోటీలు కృష్ణాజిల్లా నందిగానలో కోలాహలంగా సాగుతున్నాయి. 27 కళాశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
కె.వి.ఆర్ కళాశాలలో అంతర్ కళాశాలల పవర్లిఫ్టింగ్ పోటీలు
అంతర్ కళాశాలల పవర్లిఫ్టింగ్ పోటీలు కృష్ణాజిల్లా నందిగామలోని కె.వి.ఆర్ కాలేజీలో కొనసాగుతున్నాయి. మొత్తం 27 కళాశాలల నుంచి 125 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని నందిగామ కె.వి.ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర్ రావు చెప్పారు.
ఇదీ చదవండీ:
Intro:krishna
Body:university
Conclusion:powerliftpotilu క్రిష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాలల పవర్లిఫ్టింగ్ పోటీల్లో కృష్ణాజిల్లా నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో కొనసాగుతున్నాయి మొత్తం 27 కళాశాలల నుంచి 125 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నందిగామ కే వి ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర్ రావు తెలిపారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు