ETV Bharat / state

కారులో మంటలు..మహిళ సజీవ దహనం - fire accident took place in car and women died on spot at bidar district in karnataka

కర్ణాటక బీదర్​ జిల్లాలో కారులోనే ఓ మహిళ సజీవ దహనమైంది. నాసిక్​ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు భర్త ప్రాణాలతో బయటపడ్డారు.

కారులో  మంటలు..మహిళ సజీవ దహనం
కారులో మంటలు..మహిళ సజీవ దహనం
author img

By

Published : Dec 5, 2019, 2:54 PM IST

కారులో మంటలు..మహిళ సజీవ దహనం

కర్ణాటక బీదర్ జిల్లాలో కారులోనే ఓ మహిళ సజీవ దహనమైంది. మచిలీపట్నానికి చెందిన భార్యాభర్తలు వ్యాపార నిమిత్తం నాసిక్​లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామానికి బయల్దేరారు.

హుమ్నాబాద్ తాలూకా మన్నె కెళ్లి సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారి నిర్ణ కూడలి వద్దకు చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో కల్యాణి కారులోనే సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలు, భర్త ప్రాణాలతో బయటపడ్డారు. కల్యాణి ముందు సీట్లో కూర్చోవడం వల్ల మంటలు వ్యాపించి సజీవదహనమైనట్లు తెలుస్తోంది.

ఈటీవీ తెలంగాణ-సంగారెడ్డి. తేది: 05-12-19 జహీరాబాద్: రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ ఫీడ్ స్లగ్: srd_26_05_car_lo_mantalu_mahila_ sajiva_dahanam_av_ts10059 ( ).... కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా మన్నె కెళ్లి సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్ణ కూడలిలో కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం అయింది. మచిలీపట్నానికి చెందిన భార్య భర్తలు ఇద్దరు పిల్లలు నాసిక్ నుండి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కళ్యాణి 39 కారులో కూర్చున్న చోటే సజీవ దహనమైంది ముందు సీట్లో కూర్చొని పెట్టుకోవడంతో మంటలు వ్యాపించి సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.