ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్​ఐటీ సామర్ధ్యం పెంపు:ఏలూరు ఎంపీ - నూజివీడు ట్రిపుల్​ఐటీలో ఆకస్మిక తనిఖీ.

కృష్ణాజిల్లా నూజివీడు రాజీవ్​గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ఐటీ కళాశాలను ఏలూరు లోక్​సభ సభ్యులు కోటగిరి శ్రీధర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు.

నూజివీడు ట్రిపుల్​ఐటీలో ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Aug 25, 2019, 5:05 PM IST

నూజివీడు ట్రిపుల్​ఐటీలో ఆకస్మిక తనిఖీ

ఆరువేల మంది విద్యార్థులకు మాత్రమే సరిపడే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను పదివేల మంది అవకాశం కల్పించేలా సామర్ద్యాన్ని పెంచుతున్నామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రిపుల్ఐటీ అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ డైరెక్టర్ డి. సూర్యచంద్రరావు, శ్రీనివాసులు ఇతక సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వినాయక ప్రతిమలో విత్తనం.. నిమజ్జనం తర్వాత అవుతుంది వృక్షం

Intro:Ap_cdp_46_13_sitarana_kalyanam_Av_c7
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజంపేట పట్టణం నూనెవారిపల్లెలోని కోదండరామస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఎంవీ రమణ దంపతుల సహకారంతో వందలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య సీతారాముల వివాహ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా వేడుకగా నిర్వహించారు. స్వామివారికి తలంబ్రాలు పోస్తుండగా జై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించారు. కళ్యాణ మహోత్సవానికి తరలి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు.

Body:కమనీయంగా సీతారామ కళ్యాణోత్సవం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.