ETV Bharat / state

'అర్హులైన వారందరికీ వాహనమిత్ర పథకం మూడో విడత అందించాలి'

విజయవాడలో భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరికీ వాహనమిత్ర ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు.

Indian trade unions Confederation leaders meeting in vijayawada
విజయవాడలో భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సమావేశం
author img

By

Published : Jun 12, 2021, 8:01 PM IST

అర్హులైన వారందరికీ వాహనమిత్ర పథకం మూడో విడత ఫలాలు అందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించారు. మూడో విడత వాహన మిత్ర అమలులో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. అత్యధిక మందిని ఈ పథకం నుంచి బయటకు గెంటేసేందుకు కొత్త షరతులు విధించారని, ఇవి వాహన మిత్ర పథకం ఉద్దేశానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

Brahmamgari Matham: అలజడులు సృష్టించేందుకు శివస్వామి కుట్ర.. డీజీపీకి మహాలక్ష్మీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.