ETV Bharat / state

MEDICAL PG SEATS: ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు

author img

By

Published : Jun 14, 2021, 10:56 PM IST

కర్నూలు, కడప, అనంతపురం,తిరుపతి, విజయవాడ,నెల్లూరు, విశాఖపట్నం,కాకినాడలోని వైద్య కళాశాలల్లో 145 పీజీ సీట్లు పెరగనున్నాయి. కళాశాలల్లో పీజీ సీట్లు పెంచాలంటే దానికి తగ్గట్లు వసతులు ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపడుతున్నారు.

MEDICAL PG SEATS:  ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు
MEDICAL PG SEATS: ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 145 పీజీ సీట్లు పెరగనున్నాయి. కర్నూలు, అనంతపురం, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కడపలోని వైద్య కళాశాలల్లో సీట్లు పెరగనున్నాయి. దీంతో పాటు కళాశాలల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కొందరికి ప్రొఫెసర్లుగా పదోన్నతి నివ్వటంతో పాటు మరికొందరిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కళాశాలల్లో పీజీ సీట్లు పెంచాలంటే దానికి తగ్గట్లు వసతులు ఏర్పాటు చేసుకోవాలి. పరికరాలు, సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరముంటుంది. జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు సీట్లు పెంచుతున్నామని అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే సంబంధిత సీట్లకు ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్ జారీ చేసింది

ఇవీ చదవండి

Jagan Disproportionate Assets Case: కేసు నుంచి పేరు తొలగించండి.. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ పిటిషన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.