కృష్టా జిల్లా నందిగామ పట్టణం కొత్త హరిజనవాడలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేరీ అనే మహిళ నుంచి 120 బాటిళ్లను సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్