కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు నుంచి అక్రమంగా రవాణా జరుగుతున్న 502 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 4 ద్విచక్రవాహనాలు సీజ్ చేశారు. మొత్తం 92 వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు తెలిపారు.
ఇదీ చదవండి: