కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామ శివారులో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు చోట్ల చేపట్టిన తనఖీల్లో మొత్తంగా 16 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలంపల్లి గ్రామంలో సుమారు రూ.10 వేల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడ్డ నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: