ETV Bharat / state

సీసీఎంబీ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ అనుమతులు - ICMR approval for Hyderabad CCMB news

హైదరాబాద్‌ సీసీఎంబీ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ అనుమతులిచ్చింది. సీసీఎంబీకి అనుబంధంగా ఉన్న సీఎస్ఐఆర్... 96.9 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చేలా దీనిని రూపొందించింది.

icmr-approval-for-hyderabad-ccmb-covid-test
సీసీఎంబీ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ అనుమతులు
author img

By

Published : Nov 28, 2020, 10:43 AM IST

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను వేగవంతంగా చేసేందుకు.... హైదరాబాద్‌ సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ డైరెక్ట్ ఆర్​టీపీసీఆర్ పరీక్షకు.. ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. సీసీఎంబీకి అనుబంధంగా ఉన్న సీఎస్ఐఆర్... 96.9 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చేలా దీనిని రూపొందించింది.

తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా ఫలితాలను ఇచ్చే ఈ డ్రై స్వాబ్ డైరెక్ట్ ఆర్​టీపీసీఆర్ టెస్ట్ ద్వారా 2 నుంచి 3 రెట్లు అధికంగా పరీక్షలు చేయవచ్చని.. సీసీఎంబీ ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లతోనే.. ఈ టెస్ట్​లు నిర్వహించే అవకాశం ఉండటంతో పాటు 40 నుంచి 50 శాతం తక్కువ సమయంలోనే ఫలితాలను పొందవచ్చని సీసీఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'డిప్యూటీ స్పీకర్ సాబ్.. కాంగ్రెస్​కు మీ ఓటేయండి.!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.