ఐఎఎస్ అధికారి శ్రీధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా శ్రీధర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్‌గా సేవలందించనున్నారు.
ఇవీ చూడండి...