రెండు రోజులుగా తెలంగాణలో విపరీతంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీ వరద చేరింది. జిల్లా సరిహద్దులోని కూడెల్లి వద్ద వైరా ఏరు, తిరువూరు నియోజకవర్గం మీదుగా వచ్చే కట్లేరు నుంచి భారీ వరద ప్రవహిస్తోంది.
గోదావరి ఉధృతితోపాటు మార్గమధ్యలో కలిసే పిల్ల వాగుల నుంచి వరద చేరిన కారణంగా పోలవరం కాలువలో నీరు పెరిగిందని ఆయకట్టు రైతులు తెలిపారు. మరోవైపు కృష్ణా నది నీరు, విజయవాడ నుంచి వచ్చే వరదకు నిడమానూరు వద్ద బుడమేరు ఉదృతంగా ప్రవహిస్తోంది.
ఇవీ చూడండి: