ETV Bharat / state

భౌతిక దూరం నిబంధన బేఖాతరు... బ్యాంకు ముందు బారులు

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఓ బ్యాంకు ముందు ఖాతాదారులు బారులు తీరారు. కనీసం భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

heavy rush infront of bank in mopidevi krishna district
బ్యాంకు ముందు ఖాతాదారుల బారులు
author img

By

Published : Aug 13, 2020, 9:19 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ముందు ఖాతాదారులు బారులు తీరారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు రావటంతో స్వల్ప తోపులాట జరిగింది. బ్యాంకుల వద్ద శానిటైజేషన్ చేయలేదని ఖాతాదారులు వాపోయారు.

అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్.. బ్యాంకు వద్దకు వెళ్లారు. అంతా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

'రూ. 2800 కోట్ల పింఛన్ల సొమ్ము ఎన్జీవోల ఖాతాల్లోకి ఎలా వెళ్లింది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.