గత రెండు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో వరద నీరు ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతోంది. కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: విస్తారంగా వర్షాలు-నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు