ETV Bharat / state

దివిసీమలో వర్ష బీభత్సం... నేల కూలిన వృక్షాలు - divi seema

కృష్ణా జిల్లా దివి సీమలో వాన, గాలి బీభత్సం సృష్టించింది.

దివిసీమలో వర్ష బీభత్సం
author img

By

Published : Jul 15, 2019, 2:04 PM IST

దివిసీమలో వర్ష బీభత్సం

దివిసీమలో సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో గాలి,వాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల చెట్లు కూలి, విద్యుత్ తీగలు తెగపడ్డాయి. గ్రామంలో ఒకచోట భారీ వృక్షం కూలి రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయు. నాగాయలంక రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోవటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగటం వలన విద్యుత్ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. తెల్లవారు జామున ఈ సంఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి:విస్తారంగా వర్షాలు..దర్శనమిస్తున్న ఎల్లో ఫ్రాగ్స్

Intro:Ap_vsp_46_14_tdp_maji_mpp_zptc_laku_satkaram_av_AP10077_k.Bhanojirao_Anakapalli
నా రాజకీయ జీవితంలో లో మూడు సార్లు అధికారం మూడు సార్లు ప్రతిపక్షం లో ఉన్నాను ప్రతి ఓటమి అనంతరం తెదేపా ఉవ్వెత్తున లేచి అధికారం చేజిక్కించుకునే రాబోయే రోజుల్లో ఇదే పునరావృతం అవుతుందని తెదేపా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి కసింకోట మండలాలకు చెందిన తెదేపా ఎంపీపీ జెడ్ పి టి సి ఎంపీటీసీ సభ్యులను సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తిరుపతిలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక పదవి అనంతరం మరొక పెద్ద పదవి పొందాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని సూచించారు

Body:కార్యక్రమంలో పాల్గొన్న మరో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా తేదేపా శ్రేణులు పనిచేయాలని అని సూచించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో అనకాపల్లి నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. గ్రామాలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించామని దీన్ని ప్రజలకు వివరించాలని సూచించారు

Conclusion:అనకాపల్లి కసింకోట మాజీఎంపిపిలు కొణతాల వెంకట సావిత్రి పంచదార లక్ష్మి అనకాపల్లి కశింకోట మాజీ జడ్పీటీసీలు పల్లెల గంగాభవాని మలసాల ధనమ్మ తో పాటుగా అనకాపల్లి మండలం లోని 23 మంది మాజీ ఎంపిటిసి లు కసింకోట మండలంలోని 13మంది మాజీ ఎంపిటిసి ల కు తేదేపా నాయకులు సత్కరించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.