కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు ఒకరిపై ఒకరు పడుతూ మద్యం కోసం ఎగబడుతున్నారు. ఇలా గుంపులుగా గుమిగూడితే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.
విజయవాడ, నూజీవిడు రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనాలు మద్యం కోసం వస్తుండటంతో అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: