కృష్ణా జిల్లా నందివాడలో దెయ్యం చేప... ఆక్వా రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆక్వా రైతులు సాగుచేసిన రొయ్యలు, చేపలకు వేసే మేతను.. వాటికి చేరనీయకుండా ఈ దెయ్యం చేప తినేస్తూ ఉంటుందని.. దీనివల్ల మేత ఖర్చు అధికం అవుతోందని చేపల పెంపకం దారులు వాపోతున్నారు. అంతేకాక.. చేపలు, రొయ్యల దిగుబడి సరిగ్గా రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.