ETV Bharat / state

ఇంజనీర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ నిలిపివేత

తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కడప జిల్లాలో ఇంజనీర్, అసిస్టెంట్ ( గ్రేడ్- 2) పోస్టుల భర్తీని నిలుపుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

author img

By

Published : Aug 28, 2019, 5:40 AM IST

హైకోర్టు
ఇంజనీర్, అసిస్టెంట్( గ్రేడ్ - 2) పోస్టుల భర్తీని నిలపండి

పిటిషనర్ల వినతిపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కడప జిల్లాలో ఇంజినీర్, అసిస్టెంట్ ( గ్రేడ్ - 2 ) పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో సైట్ ఇంజినీర్లు/టెక్నికల్ అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న తమను క్రమబద్ధీకరించి... ఇంజినీర్, అసిస్టెంట్ ( గ్రేడ్ - 2 ) లను తీసుకోవాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన 12 మంది హైకోర్టును ఆశ్రయించారు . కడప జిల్లాకు సంబంధించి ఇంజినీర్ ఇన్ చీఫ్ జరీచేసిన ప్రకటనను సవాలు చేశారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని ఈ ఏడాది జులై 11న అధికారులకు వినతి సమర్పించినా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి , పిటిషనర్ల వినతిపై రెండు వారాల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. అప్పటి వరకు కడప జిల్లాలో ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ - 2 పోస్టుల భర్తీని నిలిపేయాలని ఆదేశించారు .

ఇది కూడా చదవండి.

విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

Intro:ap_vsp_80_11_manyamlo_moraimpu_low_voting_av_c11

శివ, పాడేరు

యాంకర్; విశాఖ పాడేరు మన్యంలో ఈవీఎంల మొరాయింపు తో పోలింగ్ మందకొడిగా సాగుతోంది పాడేరు 270 గుడివాడ బూత్ లో 11 గంటల వరకు ఈవీఎం పనిచేయలేదు ఓటర్లు ఎండలో బారులుతీరారు కొయ్యూరు మండలం adakula జీకే వీధి మండలం కొత్తపల్లి కేంద్రాల్లో సరిగా లేదు మన్యం పాడేరు అసెంబ్లీ 311 పోలింగ్ బూత్ లో ఇప్పటి వరకు 10 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ కేంద్రాల్లో మిగిలిన వారందరికీ వోటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు ఈవీఎం స్లిప్పులు లేకపోవడం వలన ఓటర్ల అవస్థలకు గురవుతున్నారు

శివ, పీటూసీ, శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.