ETV Bharat / state

పోటాపోటీగా గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు

గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పోటీ కల్పలత, బొడ్డు నాగేశ్వరరావు మధ్య కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వెయ్యి 58 ఓట్ల ఆధిక్యంలో కల్పలత ముందంజలో ఉన్నారు.

untur- Krishna District Teachers' MLC Election
గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
author img

By

Published : Mar 17, 2021, 4:49 PM IST

గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత ముందంజలో ఉన్నారు. బొడ్డు నాగేశ్వరరావు రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వెయ్యి 58 ఓట్ల ఆధిక్యంలో కల్పలత నిలిచింది. 50 శాతం మొదటి ప్రాధాన్య ఓట్లు రానందున రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కల్పలతా రెడ్డికి 3వేల 818 ఓట్లు పోలవగా... బొడ్డు నాగేశ్వరరావుకు 2వేల 760 ఓట్లు పోలయ్యాయి. 1957 ఓట్లతో మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మూడవ స్థానంలో నిలిచారు.

ఇవీ చూడండి...

తెనాలిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల సంఖ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.