ETV Bharat / state

అధికారులకు, శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు - corona vaccine

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ తొలివిడత కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీకా పంపిణీలో కృషి చేసిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు, వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు.

అధికారులకు, శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు

author img

By

Published : Jan 17, 2021, 4:41 AM IST

కరోనా వ్యాక్సినేషన్ తొలివిడత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్యారోగ్య శాఖ అధికారులు, వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అభినందించారు. తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియడారు. రాష్ట్రంలో తొలివిడత టీకా పంపిణీలో కృషి చేసిన వారిని గవర్నర్ అభినందించారు. ఈ మేరకు రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

ఇవీ చదవండి

కొవిడ్​ టీకా సురక్షితం: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్​ శ్యామ్​ ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.