ఏపీ బయోడైవర్సిటీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ - government orders the appointment of the AP Biodiversity Board
ఏపీ బయోడైవర్సిటీ బోర్డును మళ్లీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు ఛైర్మన్ గా విశ్రాంత శాస్త్రవేత్త బండి మరియ కుమార్ రెడ్డి ని నియమించింది. బయోలాజికల్ డైవర్సిటి చట్టం 2002 ప్రకారం బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. బోర్డులో సభ్యులుగా అటవీ, పశుసంవర్థక, వ్యవసాయ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శులు ఉండనున్నారు. బోర్డు అఫీషియో సభ్యుడిగా అటవీశాఖ ముఖ్య సంరక్షణధికారి ఉండనున్నారు.
ఏపీ బయోడైవర్సిటీ బోర్డును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇదీ చూడండి:ఆధార్ ఉంటే చాలు.. ఇక క్షణాల్లో ఈ- పాన్