ETV Bharat / state

వలస కార్మికులను ఆదుకోవాలి: సీపీఎం

author img

By

Published : May 24, 2020, 12:42 PM IST

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం ఆరోపించింది. వలస కార్మికులకు నెలకు రూ.7500 ఇచ్చి వారిని ఆదుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.

government must support migrant workers says cpm
వలసకార్మికులకు ఆహారం పంపిణీ చేసిన సీపీఐ

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం ఆరోపించింది. వలస కార్మికులు పట్ల ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు తలెత్తాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.

విజయవాడ స్క్రూబ్రిడ్జి వద్ద... ఆ పార్టీ ఆధ్వర్యంలో వలస కార్మికులకు... పండ్లు, మజ్జిగ, ఆహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. వలస కార్మికులకు నెలకు రూ.7500 చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయకండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.