అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విజయవాడ గురునానక్ కాలనీలో గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ విద్యాసంస్థను...బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎం.ఎస్.కె ప్రసాద్ ప్రారంభించారు. వివిధ వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న 8మంది స్నేహితులు కలిసి ఈ విద్యా సంస్థను ప్రారంభించారని గేట్స్ ఛైర్మన్ కిషన్ బాబు అన్నారు. ఎంబీఏ, పీజీడీబీఎమ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి: