ETV Bharat / state

102 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు - అనకాపల్లి నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలింపు

అనకాపల్లి నుంచి గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 102 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ganjayi illegal transport from anakapalli to hyderabad
పట్టుబడిన గంజాయి బస్తాలు
author img

By

Published : Jun 21, 2020, 8:22 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్​గేట్ వద్ద... కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి హైదరాబాద్​కు కారులో తీసుకెళ్తున్న సుమారు 102 కిలోల గంజాయిని ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

'తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం పిల్లల్ని చంపింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.