65వ జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖ్లీలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో గంజాయి గుర్తించారు. ఈ మత్తుపదార్ధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: సోంపేట పీఎస్ వద్ద ఎమ్మెల్యే అశోక్ బాబు ఆందోళన