ETV Bharat / state

ఆ గ్రామంలో దశాబ్దాలుగా సర్పంచ్​ పీఠం వారిదే...

ఆ గ్రామంలో అన్ని కులమతాలు దాదాపు సమాన ఓటర్లే. కానీ దశాబ్దాల నుంచి ముస్లింలే అక్కడ సర్పంచ్​గా ఎన్నికవుతున్నారు. ఎన్నికైన వారు హిందువుల మనోభావాలను కాపాడేలా ప్రత్యేక చర్యలు చేపట్టడం ఆనవాయితీ.

ఆ గ్రామంలో దశాబ్దాలుగా సర్పంచ్​ పీఠంపై కూర్చునేది ముస్లింలే

author img

By

Published : Feb 6, 2021, 7:55 PM IST

కృష్ణా జిల్లా గంగూరు గ్రామంలో దాదాపు 50ఏళ్ల నుంచి ముస్లింలే సర్పంచ్​గా ఎన్నికవుతూ వస్తున్నారు. మధ్యలో ఒక్కసారి వేరొకరికి అవకాశం కల్పించినా మూడున్నర దశాబ్దాల నుంచి ఈ వర్గానికే అక్కడ సర్పంచి పీఠం. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం ఆ గ్రామంలో మహిళకు రిజర్వ్ కావటంతో ముగ్గురు మహిళలు పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఆ ముగ్గురూ ముస్లింలే కావటం విశేషం. గెలిస్తే హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేస్తామంటున్న సర్పంచ్ అభ్యర్థులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

ఆ గ్రామంలో దశాబ్దాలుగా సర్పంచ్​ పీఠంపై కూర్చునేది ముస్లింలే

ఇదీ చదవండి: 'దేశ హితం కోసం వారు సత్యాగ్రహం చేస్తున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.