ETV Bharat / state

అదుపుతప్పి ఫైరింజన్ బోల్తా.. డ్రైవర్​కు గాయాలు - jilagala gandi

కృష్ణా జిల్లా జీలగలగండి వద్ద అదుపుతప్పి ఓఎన్జీసీకి చెందిన అగ్నిమాపక శకటం బోల్తాపడింది. డ్రైవర్​ స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఫైరింజన్ బోల్తా
author img

By

Published : May 17, 2019, 4:28 PM IST

ఫైరింజన్ బోల్తా

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం జీలగలగండి సమీపంలో అదుపుతప్పి ఓఎన్జీసీకి చెందిన ఫైరింజన్ బోల్తా పడింది. అదే సమయంలో బందరు కోర్టుకు వెళుతున్న చల్లపల్లి ఎస్ఐ బి.శ్రీనివాసరావు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఐ విజ్ఞప్తి చేయటంతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ప్రతినిధులు క్రేన్, జేసీబీలను పంపగా వాటి సహాయంతో లోపల ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీశారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి.

'7 నియోజకవర్గాల్లో.. 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి'

New Delhi, May 17 (ANI): 'Yaariyan' actor Rakul Preet Singh is looking to re-establish her Bollywood career with rom-com, 'De De Pyaar De' starring actors Ajay Devgn and Tabu, which is set to release on May 17. Helmed by Akiv Ali, the film is about a 50-year-old man, who is juggling between his ex-wife and 26-year-old Ayesha (played by Rakul Preet), with whom he falls in love with. The actor said she does not see a problem with dating an older man. When asked about her opinion on dating an older man, the bubbly actress said, "It is very common these days and at the end of the day, what matters is how two people complement each other." "It's not about the age but it's about the person. If I am attracted to an older person, who has the same wavelength as I do, then I don't have the problem with that, because at the end of the day what matters is that they both are happy together and complement each other. If there is such person then he must be young at heart otherwise age is just a number," she added.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.