ETV Bharat / state

పేలిన గ్యాస్ సిలిండర్..అగ్నికి 15 ఇళ్లు ఆహుతి - challapalli

కొత్తమాజేరు ఎన్టీఆర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

అగ్నిప్రమాదం
author img

By

Published : May 4, 2019, 1:55 PM IST

పేలిన గ్యాస్ సిలిండర్..అగ్నికి ఆహుతైన 15 ఇళ్లు

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు ఎన్టీఆర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 గృహాలు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

మనస్థాపంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Intro:AP_RJY_56_04_VENKANNA_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది

Body:
ఏడు శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చారు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే తాము కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం

Conclusion:అది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.