ETV Bharat / state

సైకిల్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం - విజయవాడలో సైకిల్ టైర్ గోడౌన్ వార్తలు

కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ సైకిల్ టైర్ల గోదాం​లో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

fire accident at cycle tyre godown at vijayawada
సైకిల్ టైర్ గోడౌన్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Dec 14, 2019, 8:11 AM IST

సైకిల్ టైర్ గోదాంలో అగ్ని ప్రమాదం

కృష్ణా జిల్లా విజయవాడలోని పాతబస్తి శైకం వారీ వీధిలో... ఓ సైకిల్ టైర్ల గోదాం​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

ఇదీ చదవండి: మనుమడికి భూమి రాయించాడని తండ్రిని చంపేశాడు...

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.