ETV Bharat / state

చిక్కవరంలో వరిగడ్డి ట్రాక్టర్​ దగ్ధం - chikkavaram latest news

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరి గడ్డి ట్రాక్టర్​ దగ్ధమైంది.

fire accident
అగ్ని ప్రమాదం
author img

By

Published : Mar 20, 2021, 8:24 AM IST

మంటల్లో కాలిపోతున్న వరిగడ్డి ట్రాక్టర్​

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో వరి గడ్డి ట్రాక్టర్​ దగ్ధమైంది. విద్యుత్​​ వైర్లు తగలటంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండి: మెకానిక్​ షెడ్​లో అగ్ని ప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.