ETV Bharat / state

చిల్లకల్లులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా చిల్లకల్లులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల కర్రలతో దాడికి దిగగా.. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి.

fight between two groups in chillakallu
చిల్లకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ
author img

By

Published : Jun 17, 2021, 6:35 PM IST

చిల్లకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా చిల్లకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి ఇరువర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలు కూడా పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గొడవకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Chandrababu: 'ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?'

అపెక్స్ కౌన్సిల్​లో అవినీతి జరుగుతోంది: అజహర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.