ETV Bharat / state

విషాదం.. తల్లిదండ్రులు, కొడుకు బలవన్మరణం!

తల్లిదండ్రులతో కలిసి.. ఓ వ్యక్తి.. ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు. కోడలి ప్రవర్తన తీరే తమ నిర్ణయానికి కారణమని వృద్ధ దంపతులు రాసిన లేఖను.. మృతదేహాల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

suicide
author img

By

Published : Aug 22, 2019, 9:48 PM IST

Updated : Aug 22, 2019, 11:07 PM IST

విషాదం.. తల్లిదండ్రులు, కొడుకు బలవన్మరణం!

కృష్ణా జిల్లా కైకలూరు మండలం అయోధ్యపట్నంలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులతోపాటు కుమారుడు గంగాధరరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గంగాధరకు ఏడాది క్రితం ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్వరితో వివాహమైంది. ''పెళ్లికి ముందే కోడలి ప్రవర్తన గురించి స్థానికంగా వ్యతిరేక అభిప్రాయాలు వినిపించినా... మా కుమారుడు ఇష్టపడిన కారణంగానే వివాహం చేశాం'' అంటూ.. తల్లిదండ్రులు బలరామకృష్ణ, సుబ్బలక్ష్మి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు. కోడలి వేధింపులు తాళలేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక ఈ పని చేసినట్లు లేఖలో తెలిపారు.

బలవన్మరణానికి ముందు రాసిన లేఖ
బలవన్మరణానికి ముందు రాసిన లేఖ

10 రోజుల క్రితమే వచ్చిన గంగాధరరెడ్డి..

ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు... గంగాధరరెడ్డి ఉద్యోగరీత్యా సింగపూర్ లో ఉండేవారు. 10 రోజుల క్రితమే స్వస్థలానికి వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి భార్య ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి.. బలవన్మరణానికి పాల్పడ్డట్టు స్థానికులు చెప్పారు. మృతదేహాల వద్ద లభించిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:ap_knl_72_22_sand_ganesh_demand_abb_pkg_ap10053

వినాయక చవితి దగ్గర పడుతున్న నేపధ్యంలో విగ్రహల తాయరీలో కళాకారులు నిమగ్నమయ్యారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మట్టి గణపతులకు భారీగా డిమాండ్ పెరిగింది. చిట్టి వినాయకులు పండుగకు తయారీదారులు గణపయ్యలను ముస్తాబు చేస్తున్నా వైఖరి పై కథనం.

voice()

ఆదోని పట్టణం కుమ్మరిగేరురి చెందిన కొన్ని కుటుంబాలు....అనాది నుంచి విగ్రహాల తయారీ వృత్తిగా జీవనాధారం చేసుకున్నారు.ఇక్కడే తయారీ చేసే విగ్రహాలు జిల్లాలోని అన్నిప్రాంతలు తో పాటు....కర్ణాటక ప్రాంతానికి ఎగుమతి చేస్తుంటఇటీవలే మట్టి వినాయకులకు మంచి డిమాండ్ వచ్చిందని విగ్రహాల తయారుదారులు చెబుతున్నారు.10 ఏళ్ల క్రితం మట్టి గణపయ్యలను తయారు చేసే వాళ్ళని.... కొన్ని సంవత్సర పీఓపి భక్తులు పూజించే వారిని కళాకారులు చెబుతున్నారు.మూడు సంత్సరాలుగా మట్టి వినాయకుల ఆదరణ పెరిగిందని...ప్రజలకు అనుగుణంగా గణనాథులను కళాకారులు తుది మెరుగులు దిద్దుతున్నామని కళాకారులు చెబుతున్నారు.మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరగడంతో ....మట్టి కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని కళాకారులు అంటున్నారు.

బైట్-
నాగరాజు ,మల్లప్ప,లోకేష్ ,
కళాకారులు,ఆదోని.

Body:.

Conclusion:.
Last Updated : Aug 22, 2019, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.