కృష్ణా జిల్లా మైలవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. లాక్డౌన్ తరుణంలో గత నెలలో మూసివేసిన మద్యం దుకాణాలను కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టీనట్లు సీఐ పెద్దిరాజు తెలిపారు. దుకాణంలో నిల్వ ఉన్న స్టాకును సరిచూసుకుంటున్నామని ఆయన తెలిపారు.
మైలవరంలో మద్యం దుకాణాల తనిఖీ - excise-officers-checks-at-milestone
కృష్ణా జిల్లా మైలవరంలో లాక్డౌన్ తరుణంలో మూసివేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మైలవరంలో మద్యం దుకాణాల తనిఖీ
కృష్ణా జిల్లా మైలవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. లాక్డౌన్ తరుణంలో గత నెలలో మూసివేసిన మద్యం దుకాణాలను కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టీనట్లు సీఐ పెద్దిరాజు తెలిపారు. దుకాణంలో నిల్వ ఉన్న స్టాకును సరిచూసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి:తీవ్ర ఇబ్బందుల్లో ఆటో కార్మికులు