ETV Bharat / state

'కరోనా' అనుభవాలు పంచుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ - మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన కరోనా అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల ఆయనకు వైరస్ సోకటంతో హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తనకున్న లక్షణాలను, తీసుకుంటున్న చికిత్సను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు.

ex mla bode prasad self video on corona
'కరోనా' అనుభవాలను పంచుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
author img

By

Published : Jul 26, 2020, 2:52 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్​కు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తనకున్న లక్షణాలు, తాను పొందుతున్న చికిత్సను తదితర విషయాలను సెల్ఫీ వీడియో ద్వారా పంచుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్ సోకకుండా ఉంటుందన్నారు.

ఇవీ చదవండి...

తునిలో కరోనా కిట్ల కొరత.. పరీక్షలు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.