ఇదీ చదవండి: గిలకలదిండి రేవు విస్తరణకు రూ.285 కోట్లు
'కరోనా బాధితులను కాపాడేందుకు కొవిడ్ వారియర్స్ ముందుకు రావాలి' - విజయవాడలో ప్లాస్మా దానం న్యూస్
కొవిడ్ బాధితులను రక్షించేందుకు కొవిడ్ వారియర్స్ ప్లాస్మా దానానికి ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు . విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వారియర్స్ నుంచి ప్లాస్మా సేకరణ ప్రారంభించారు. వెంటిలేటర్ అవసరమున్న కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీతో చికిత్సనందిస్తే 70 నుంచి 90 ఫలితాలున్నాయని వైద్యులు చెపుతున్నారు . ప్లాస్మా సేకరించే ముందు దాతలకు అవసరమైన పరీక్షలు చేస్తామని చెపుతున్నారు . ప్లాస్మాలో ఉండే కణాలు కరోనా వైరస్‌తో పోరాడి బాధితుల ప్రాణాలను కాపాడతాయని చెపుతున్న విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సీనియర్ ఫిజీషియన్ డా .శేషయ్యతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్ డా.శేషయ్యతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
ఇదీ చదవండి: గిలకలదిండి రేవు విస్తరణకు రూ.285 కోట్లు