ETV Bharat / state

తెలుగు విద్యార్థుల కోసం తానా హెల్ప్​లైన్ నంబరు ఏర్పాటు - corona

కరోనాతో అమెరికాలో పలు కళాశాలలు, వర్సిటీలు మూతపడినందున ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) హెల్ప్ లైన్ నంబరు 1-855-OUR-TANAను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు వసతి కల్పించేందుకూ అంగీకరించింది.

Establish Tana Helpline Number for Telugu Students
తెలుగు విద్యార్థల కోసం తానా హెల్ప్​లైన్ నంబరు ఏర్పాటు
author img

By

Published : Mar 15, 2020, 2:49 PM IST

Updated : Mar 15, 2020, 3:15 PM IST

.

Last Updated : Mar 15, 2020, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.