ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై పోలీస్ పరిశీలకుడు కేకే శర్మ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రంలో కౌటింగ్ బందోబస్తు కోసం 90 కంపెనీల పారా మిలటరీ బలగాలు వినియోగిస్తున్నట్టు కేకే శర్మ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రం వద్ద... రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నాయి. 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద.... సీఆర్‌పీఎఫ్ దళాలు పహారా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈసీ జారీ చేసిన పాసులు ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రేపు ఎన్నికల ఫలితాల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
లెక్కింపు ప్రక్రియకు భారీ బందోబస్తు - ద్వివేది
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై పోలీస్ పరిశీలకుడు కేకే శర్మ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు.
ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై పోలీస్ పరిశీలకుడు కేకే శర్మ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రంలో కౌటింగ్ బందోబస్తు కోసం 90 కంపెనీల పారా మిలటరీ బలగాలు వినియోగిస్తున్నట్టు కేకే శర్మ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రం వద్ద... రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నాయి. 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద.... సీఆర్‌పీఎఫ్ దళాలు పహారా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈసీ జారీ చేసిన పాసులు ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రేపు ఎన్నికల ఫలితాల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గుంటూరు జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లోని సమస్యాత్మకమైన,అతి సమస్యాత్మక మైన గ్రామాల్లో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు రేపల్లె రూరల్ సిఐ అచ్చయ్య తెలిపారు.సర్కిల్ పరిధిలోని 45 సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.సమస్యాత్మక గ్రామాలను కేటగిరీలుగా విభజించి పోలీసులు,ప్రత్యేక బలగాలు గైడ్ పిసీలతో నేటి సాయంత్రం నుంచి ఈ నెల 27 వతేది వరకు గస్తీ ఉంటుందన్నారు.అతి సమస్యాత్మక గ్రామంలో 144 సెక్షన్,30 పోలీస్ యాక్ట్ అమలు చేశామన్నారు.అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించడం,టపాసులు కాల్చడం చేయరాదని హెచ్చరించారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ అచ్చయ్య తెలిపారు.
Body:బైట్..అచ్చయ్య (రేపల్లె రురల్ సిఐ)
Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jilla