ETV Bharat / state

పాము విన్యాసం.. మనమూ చూసేద్దాం - పాములపై కరోనా లాక్​డౌన్ ఎపెక్ట్

లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో పశుపక్ష్యాధులతో పాటు పాములకు కూడా స్వేచ్ఛ లభించింది. చెట్లపైకి ఎక్కిన పాము విన్యాసాలు చూస్తే మీరూ అదే అంటారు మరీ.

due to corona lockdown snakes are climbing trees at mopidevi village in krishna
due to corona lockdown snakes are climbing trees at mopidevi village in krishna
author img

By

Published : Apr 26, 2020, 11:15 PM IST

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో అరవై అడుగుల ఎత్తుగల కొబ్బరి చెట్టును నిమిషాల వ్యవధిలో ఎక్కేసింది ఓ పాము. కొబ్బరి చెట్టుపై వాలే పక్షులను, పక్షి గుడ్లను వేటాడి తింటుంది. కొబ్బరి చెట్టు పైదాకా ఎక్కి మరలా కిందకి దిగుతూ.. పట్టుతప్పి పడిపోయింది. పడినా ఏమీ కాలేదు. ఆ పాము మళ్లీ పైకి ఎక్కే ప్రయత్నం మాత్రం ఆపలేదు.

పాము విన్యాసం.. మనమూ చూసేద్దాం

ఇదీ చదవండి: చెరువా... సముద్రమా... ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.