కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు, ర్యాలీ నిర్వహించడం నిషేధించినట్లు డీఎస్పీ జివి.రమణ మూర్తి తెలిపారు. కృష్ణాజిల్లా కంచికచర్లలో ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, సినీ నటుల అభిమానులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కళాశాలల్లో ఈ వేడుకలు జరపడంవల్ల గొడవలు జరగడంతో పాటు, విద్యార్దులు వర్గాలుగా విడిపోతున్నారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిసే ఇలాంటి చర్యలను అదుపు చయడంలో కాలేజీ యాజమాన్యాలు ముందుండాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. వినాయకచవితి ఊరేగింపులో ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు.
కళాశాలల్లో సినీ వేడుకలపై నిషేదం:డీఎస్పీ రమణ మూర్తి - dsp g.v ramana
ఇంజనీరింగ్ కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు నిషేధించినట్లు నందిగామ డీఎస్పీ జివి రమణ మూర్తి తెలిపారు. వినాయకచవితి ఊరేగింపులో ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు.

కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు, ర్యాలీ నిర్వహించడం నిషేధించినట్లు డీఎస్పీ జివి.రమణ మూర్తి తెలిపారు. కృష్ణాజిల్లా కంచికచర్లలో ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, సినీ నటుల అభిమానులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కళాశాలల్లో ఈ వేడుకలు జరపడంవల్ల గొడవలు జరగడంతో పాటు, విద్యార్దులు వర్గాలుగా విడిపోతున్నారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిసే ఇలాంటి చర్యలను అదుపు చయడంలో కాలేజీ యాజమాన్యాలు ముందుండాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. వినాయకచవితి ఊరేగింపులో ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు.
Body:గత ప్రభుత్వంలో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి సమావేశంలో నీటి కేటాయింపులు జరిగే జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అవే అంశాలను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. జిల్లాలో తాగు సాగు నీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బైట్.... రాంభూపాల్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, అనంతపురం జిల్లా
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.