ETV Bharat / state

'మెరుగైన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెస్తాం' - krishna

పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని..ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు.

అంజద్ బాషా
author img

By

Published : Sep 18, 2019, 7:24 PM IST

పేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం ప్రభుత్వం కృషి

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులకు అమలు చేసిన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం కంటే, మెరుగైన విధానంతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు..ఉపముఖ్యమంత్రి అంజద్ బాష తెలిపారు. విజయవాడలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వృత్తి విద్య నైపుణ్యత అంశంపై నిర్వహించిన కార్యశాలకు ఆయన హజరైయ్యారు. విద్యార్థుల చేతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి.

సెంట్రింగ్‌ బోర్డులు మీద పడి.. కాపలాదారుడు మృతి

Intro:FILE NAME : AP_ONG_41_18_APARESHAN_AMLA_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA ( PRAKASAM)

యాంకర్ వాయిస్ : కోస్తా తీరంలో ఆపరేషన్ ఆమ్లా సాగర్ కవర్ లో భాగంగా ప్రకాశం జిల్లా తీర ప్రాంతమంతా పోలీసులు తనిఖీలు చేపట్టారు జిల్లాలోని కొత్తపట్నం, చీరాల, చిన్నగంజాం, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ చేపట్టారు ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తుల పై సమాచారం ఇవ్వాలని తీర ప్రాంత ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.. చీరాల మండలం వాడరేవులో మెరైన్ పోలీసులు, చీరాల రురల్ పోలీసులు తనిఖీలు చేశారు... సముద్రంలో వేట చేసేటప్పుడు కొత్త బోట్లు ఏదైనా నా ఎదురు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు ఉదాహరణ కల్పించారు.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి: AP10068, ఫోన్ : 9866831899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి: AP10068, ఫోన్ : 9866831899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.