ETV Bharat / state

కల్వర్టును ఢీ కొట్టిన కారు... వైద్యురాలు మృతి - car accident in keesara

కృష్ణా జిల్లా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. కల్వర్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన మహిళ వైద్యురాలు జి.శివానిగా పోలీసులు గుర్తించారు.

doctor death in a road accident at keesara krishna district
కల్వర్టును ఢీ కొట్టిన కారు... వైద్యురాలు మృతి
author img

By

Published : May 29, 2021, 8:11 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును కారు ఢీ కొట్టిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. మృతి చెందిన మహిళను.. వైద్యురాలు జి.శివాని గా పోలీసులు గుర్తించారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. గుంటూరులో వివాహ వేడుకకు హాజరై దంపతులతో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసుల తగ్గుదల: సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.