ఇదీ చూడండి: సజావుగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: హోంమంత్రి సుచరిత
'లక్ష్యం పూర్తయ్యే వరకు టీకా పంపిణీ కొనసాగుతుంది' - జయవాడ జీజీహెచ్లో వ్యాక్సినేషన్
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు నిర్వహించారు. చరవాణులకు సమాచారం వచ్చిన వైద్యసిబ్బంది ఒక్కొక్కరుగా వచ్చి టీకా తీసుకుంటున్నట్లు అధికారులు చెపుతున్నారు. విజయవాడ జీజీహెచ్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. లక్ష్యం పూర్తయ్యే వరకు టీకా పంపిణీ కొనసాగుతుందని చెబుతున్న కృష్ణా జిల్లా వైద్యాధికారి డా. సుహాసినితో మాప్రతినిధి ముఖాముఖి...
లక్ష్యం పూర్తయ్యే వరకు టీకా పంపిణీని కొనసాగుతుంది