లాక్డౌన్ నేపథ్యంలో పేదలను దాతలు ఆదుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడులో వైకాపా నాయకులు పేదలకు కూరగాయల పంపిణీ చేశారు. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో... లక్ష రూపాయల వ్యయంతో తొమ్మిది రకాల కూరగాయలను గ్రామంలోని 1000 కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: