ETV Bharat / state

'అర్హులైన వారందరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం' - కొత్తగా ఇవ్వనున్న స్థలాలపై ... మంత్రివర్గ ఉపసంఘంలో చర్చలు

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. పురోహితులు, ఇమాంలు, పాస్టర్లకు ఇళ్ల స్థలాలపై ప్రాథమిక భేటీలో చర్చించారు.

కొత్తగా ఇవ్వనున్న స్థలాలపై ... మంత్రివర్గ ఉపసంఘంలో చర్చలు
author img

By

Published : Oct 4, 2019, 5:39 PM IST

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, విలేకరుల ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బొత్స, బుగ్గన, విశ్వరూప్‌ చర్చించారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.... పురోహితులు, ఇమాంలు, పాస్టర్లకు ఇళ్ల స్థలాలపై ప్రాథమిక భేటీలో చర్చించినట్లు తెలిపారు. గతంలో ఐఏఎస్‌లకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న ఆయన... మిగతా వర్గాలు ఎందరు ఉన్నారనే అంశంపై వివరాలు సేకరించామన్నారు. అర్హులైన వాళ్లు ఇల్లు లేదా ఇంటి స్థలం లేకుండా ఉండేందుకు వీల్లేదన్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీజీఎస్‌ వివరాలు సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేపట్టాలని చూస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి

సచివాలయంలో పని చేయని లిఫ్టులు... సిబ్బంది ఇబ్బందులు

Intro:ap_vja_33_02_navaratrulu_nalugo_roju_avb_ap10122. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు కృష్ణా జిల్లాలోని డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో చరిత్రకు ఆనవాలుగా నిలిచిన శ్రీ కోట మహిషామర్ధిని అమ్మవారి ఆలయం లో అన్నపూర్ణ దేవి గా దర్శనం ఇస్తున్నారు ఈ సందర్భంగా ఓ తమాషా అమ్మవారి ఆలయంలో ఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ అందరికీ భోజన ఆహారం అందించేందుకు గాను అమ్మవారి భూమికి విచేసినట్లుగా తెలుస్తుంది అన్నారు ముత్తయిదువులు తమ పసుపు కుంకుమలు అందుకుగాను గృహిణిలు అందరు పూర్తి గా పిలవబడే ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నట్లు తెలియజేశారు విశేషాలతో పసుపు కుంకుమలతో పాటు కుటుంబం క్షేమంగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం విశ్వాసం తో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 1) సాంబశివరావు ఈవో నూజివీడు అమ్మవారి ఆలయం. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నాలుగోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

Conclusion:నాలుగోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.